(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 137

॥ శ్రీః ॥
5.137. అధ్యాయః 137
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కుంత్యా శ్రీకృష్ణే అర్జునాదీన్ప్రతి వక్తవ్యసందేశకథనం ॥ 1 ॥ శ్రీకృష్ణస్య స్వరథమారోపితేన కర్ణేన సహ సంభాషణపూర్వకముపప్లావ్యం ప్రత్యాగమనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

కుంత్యువాచ। 5-137-0x(3793)(36492)
అర్జునం కేశవ బ్రూయాస్త్వయి జాతే స్మ సూతకే।
ఉపోపవిష్టా నారీభిరాశ్రమే పరివారితా ॥ 5-137-1(36493)
అథాంతరిక్షే వాగాసీద్దివ్యరూపా మనోరమా ।
సహస్రాక్షసమః కుంతి భవిష్యత్యేష తే సుతః । 5-137-2(36494)
ఏష జేష్యతి సంగ్రామే కురూన్సర్వాన్సమాగతాన్।
భీమసేనద్వితీయశ్చ లోకముద్వర్తయిష్యతి ॥ 5-137-3(36495)
పుత్రస్తే పృథివీం జేతా యశశ్చాస్య దివం స్పృశేత్।
హత్వా కురూంశ్చ సంగ్రామే వాసుదేవసహాయవాన్ ॥ 5-137-4(36496)
పిత్ర్యమంశం ప్రనష్టం చ పునరప్యుద్ధరిష్యతి ।
భ్రాతృభిః సహితః శ్రీమాంస్త్రీన్మేధానాహరిష్యతి ॥ 5-137-5(36497)
స సత్యసంధో బీభత్సుః సవ్యసాచీ యథాచ్యుత ।
తథా త్వమేవ జానాసి బలవంతం దురాసదం ॥ 5-137-6(36498)
తథా తదస్తు దాశార్హ యథా వాగభ్యభాషత ।
ధర్మశ్చేదస్తి వార్ష్ణేయ తథా సత్యం భవిష్యతి ॥ 5-137-7(36499)
త్వం చాపి తత్తథా కృష్ణ సర్వం సంపాదయిష్యసి ।
నాహం తదభ్యసూయామి యథా వాగభ్యభాషత ॥ 5-137-8(36500)
నమో ధర్మాయ మహతే ధర్మో ధారయతి ప్రజాః ।
ఏతద్ధనంజయో వాచ్యో నిత్యోద్యుక్తో వృకోదరః ॥ 5-137-9(36501)
యదర్థం క్షత్రియా సూతే తస్య కాలోఽయమాగతః।
న హి వైరం సమాసాద్య సీదంతి పురుషర్షభాః ॥ 5-137-10(36502)
విదితా తే సదా బుద్ధిర్భీమస్య న స శాంయతి।
యావదంతం న కురుతే శత్రూణాం శత్రుకర్శనః ॥ 5-137-11(36503)
తావదేవ మహాపబాహుర్నిశాసు న సుఖం లభేత్।
సర్వధఱ్మవిశేషజ్ఞాం స్నుషాం పాండోర్మహాత్మనః ।
వ్రూయా మాధవ కల్యాణీం కృష్ణ కృష్ణాం యశస్వినీం ॥ 5-137-12(36504)
యుక్తమేతన్మహాభాగే కులే జాతే యశస్విని ।
యన్మే పుత్రేషు సర్వేషు యథావత్త్వమవర్తిథాః ॥ 5-137-13(36505)
మాద్రీపుత్రౌ చ వక్తవ్యౌ క్షత్రధర్మరతావుభౌ ।
విక్రమేణార్జితాన్భోగాన్వృణీతం జీవితాదపి ॥ 5-137-14(36506)
విక్రమాధిగతా హ్యర్థాః క్షత్రధర్మేణ జీవతః ।
మనో మనుష్యస్య సదా ప్రీణంతి పురుషోత్తమ ॥ 5-137-15(36507)
యచ్చ వః ప్రేక్షమాణానాం సర్వధర్మోపచాయినాం।
పాంచాలీ పరుషాణ్యుక్తకా కో ను తత్క్షంతుమర్హతి ॥ 5-137-16(36508)
న రాజ్యహరణం దుఃఖం ద్యూతే చాపి పరాజయః।
ప్రవ్రాజనం సుతానాం వా న మే తద్దుఃఖకారణం ॥ 5-137-17(36509)
యత్ర సా బృహతీ శ్యామా సభాయాం రుదతీ తదా।
అశ్రౌషీత్పరుషా వాచస్తన్మే దుఃఖతరం మహత్ ॥ 5-137-18(36510)
స్త్రీధర్మిణీ వరారోహా క్షత్రధర్మరతా సదా।
నాధ్యగచ్ఛత్తదా నాథం కృష్ణా నాథవతీ సతీ ॥ 5-137-19(36511)
తం వై బ్రూహి మహాబాహో సర్వశస్త్రభృతాం వరం ।
అర్జునం పురుషవ్యాఘ్రం ద్రౌపద్యాః పదవీం చర ॥ 5-137-20(36512)
విదితం హి తవాత్యంతం క్రూద్ధావివ యమాంతకౌ ।
భీమార్జునౌ నయేతాం హి దేవానపి పరాం గతిం ॥ 5-137-21(36513)
తయోశ్చైతదవజ్ఞానం యత్సా కృష్ణా సభాగతా।
దుఃశాసనశ్చ యద్భీమం కటుకాన్యభ్యభాషత॥ 5-137-22(36514)
పశ్యతాం కురువీరాణాం తచ్చ సంస్మారయేః పునః ।
పాండవాన్కుశలం పృచ్ఛేః సపుత్రాన్కృష్ణయా సహ ॥ 5-137-23(36515)
మాం వై కుశలినీం బ్రూయాస్తేషు భూయో జనార్దన ।
అరిష్టం గచ్ఛ పంథానం పుత్రాన్మే ప్రతిపాలయ ॥ 5-137-24(36516)
వైశంపాయన ఉవాచ। 5-137-25x(3794)
అభివాద్యాథ తాం కృష్ణః కృత్వా చాపి ప్రదక్షిణం।
నిశ్చక్రామ మహాబాహుః సింహఖేలగతిస్తతః ॥ 5-137-25(36517)
తతో విసర్జయామాస భీష్మాదీన్కురుపుంగవాన్।
ఆరోప్యాథ రథే కర్ణం ప్రాయాత్సాత్యకినా సహ ॥ 5-137-26(36518)
తతః ప్రయాతే దాశార్హే కురవః సంగతా మిథః ।
జజల్పుర్మహదాశ్చర్యం కేశవే పరమాద్భుతం ॥ 5-137-27(36519)
ప్రమూఢా పృథివీ సర్వా మృత్యుపాశవశీకృతా ।
దుర్యోధనస్య బాలిశ్యాన్నైతదస్తీతి చాబ్రువన్ ॥ 5-137-28(36520)
తతో నిర్యాయ నగరాత్ప్రయయౌ పురుషోత్తమః ।
మంత్రయామాస చ తదా కర్ణేన సుచిరం సహ ॥ 5-137-29(36521)
విసర్జయిత్వా రాధేయం సర్వయాదవనందనః।
తతో జవేన మహతా తూర్ణమశ్వానచోదయత్ ॥ 5-137-30(36522)
తే పిబంత ఇవాకాశం దారుకేణ ప్రచోదితాః ।
హయా జగ్ముర్మహావేగా మనోమారుతరంహసః ॥ 5-137-31(36523)
తే వ్యతీత్య మహాధ్వానం క్షిప్రం శ్యేనా ఇవాశుగాః ।
ఉచ్చైర్జగ్మురుపప్లావ్యం శార్ంగధన్వానమావహన్ ॥ ॥ 5-137-32(36524)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తత్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-137-3 ఉద్వర్తయిష్యతి ఆకులీకరిష్యతి। లోకం శత్రుజనం ॥
5-137-5 మేధాన్ అశ్వమేధాన్ ॥
5-137-16 ధర్మోపచాయినాం ధర్మవర్ధనశీలానాం ॥
5-137-20 పదవీం చర మార్గమనుసర ॥
5-137-28 నైతదస్తి। రాష్ట్రమితి శేషః ॥
5-137-29 నిర్యాయ నిర్గత్య ॥
5-137-32 ఉపప్లావ్యం విరాటనగరం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.